సౌదీ ప్రమాదం.. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే

21929చూసినవారు
సౌదీ ప్రమాదం.. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే
TG: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌వాసులు మృతి చెందడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం సేకరించాలని సీఎస్‌, డీజీపీకి ఆదేశించారు. విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీతో సమన్వయం చేసి సహాయ చర్యలను పర్యవేక్షించాలన్నారు. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసింది. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 79979 59754, 99129 19545.

సంబంధిత పోస్ట్