నాలుగు రోజులు SBI బ్యాంకు సేవలకు అంతరాయం!

71చూసినవారు
నాలుగు రోజులు SBI బ్యాంకు సేవలకు అంతరాయం!
SBI కస్టమర్లకు అలర్ట్. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) మే 25, 26 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. సిబ్బంది కొరత, పెన్షన్ సమస్యలు, పాత ఒప్పందాల అమలు వంటి 16 ముఖ్య డిమాండ్లను యూనియన్ పేర్కొంది. అయితే సమ్మెకు 2రోజుల ముందు 4వ శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. దీంతో వరుసగా 4రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. డిజిటల్ సర్వీసులు మాత్రం కొనసాగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్