ఎస్‌బీఐ పీఓ-2025 మెయిన్ ఫలితాలు విడుదల

8చూసినవారు
ఎస్‌బీఐ పీఓ-2025 మెయిన్ ఫలితాలు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) 2025 మెయిన్ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు sbi.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను పొందవచ్చు. ఇక మొత్తం 541 పీఓ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 13న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్