SIR ఫారం పేరుతో స్కామ్.. OTP చెబితే బ్యాంక్ ఖాతా ఖాళీ!

10200చూసినవారు
SIR ఫారం పేరుతో స్కామ్.. OTP చెబితే బ్యాంక్ ఖాతా ఖాళీ!
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియలో ఓటర్ల జాబితాలో మోసాలు జరుగుతున్నాయి. కేటుగాళ్లు బూత్ స్థాయి అధికారి (BLO)గా నటిస్తూ, ఓటర్ల మొబైల్‌కు వచ్చిన OTPని అడుగుతున్నారు. ఒక్క OTPతో బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ECI/BLO ఎవరూ ఫోన్‌లో OTP అడగరని, ఎవరికీ OTP ఇవ్వొద్దని, బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కాగా, భోపాల్‌లో ఇలాంటి స్కామ్ ఇప్పటికే నమోదైంది.

సంబంధిత పోస్ట్