నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే స్కాలర్‌షిప్స్

13118చూసినవారు
నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే స్కాలర్‌షిప్స్
TG: వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అడ్మిషన్ సమయంలో విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, అకౌంట్లలో పడ్డాక స్టూడెంట్సే చెల్లిస్తారని తెలిపింది. ఇక విద్యార్థి పేరుపై ఉన్న ఆధార్ సీడెడ్ ఖాతాలోనే నిధులు జమ కానున్నాయి. అయితే అటెండెన్స్ ఉంటేనే ప్రభుత్వం ఫీజులు చెల్లించనుంది.

సంబంధిత పోస్ట్