AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొఠారి స్కూల్‌లో 9 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్న శ్రావణి బదిలీపై టి.బరంపురానికి వెళ్లనున్నారు. టీచర్ బదిలీ కావడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్థుల ఆదరాభిమానాలు పొందిన శ్రావణి బదిలీపై వెళ్లొద్దని విద్యార్థులు వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.