ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్కూటీ (వీడియో)

56చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఖురై ప్రాంతంలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన స్కూటీ ఢీకొట్టింది. హెల్మెట్ లేకుండా స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, ప్రమాదం ఎలా జరుగుతుందో చెప్పలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్