గుంటూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు

55చూసినవారు
గుంటూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరులో స్క్రైబ్ టైఫస్ కేసు నమోదైంది. ర్యాపిడ్ టెస్టులో ఒక మహిళకు ఈ వ్యాధి నిర్ధారణ అయింది. తెనాలి ప్రభుత్వాస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :