చిత్తూరులో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్

2128చూసినవారు
చిత్తూరులో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్
చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు విజృంభిస్తున్నాయి. గత 7 నెలలుగా జిల్లా వ్యాప్తంగా 380కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది రోగులు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటున్నారు. ఈ వ్యాధి వ్యాప్తిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్