SCSS.. రూ. 30 లక్షలతో ఏడాదికి రూ. 2 లక్షలపైగా వడ్డీ

13338చూసినవారు
SCSS.. రూ. 30 లక్షలతో ఏడాదికి రూ. 2 లక్షలపైగా వడ్డీ
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ద్వారా ప్రతి నెలా మంచి వడ్డీ ఆదాయం పొందవచ్చు. ఈ స్కీమ్‌లో రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. 8.2% వడ్డీ రేటుతో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.2.46 లక్షలు, అంటే నెలకు రూ.20,000 వడ్డీ వస్తుంది. సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్