
పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి
టాలీవుడ్ నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటారు. టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తరపున నాలుగు మెడల్స్ సాధించారు. కాగా నటి ప్రగతి సినిమాల్లో పలు పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటతోనే కాకుండా పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటడంతో తోటి నటులు ప్రశంసిస్తున్నారు.




