శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి

12281చూసినవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. తిరుమలలో TTD అదనపు ఈవో, తిరుపతి ఎస్పీ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గతేడాది బ్రహ్మోత్సవాల్లో లోపాలను గుర్తించి సవరించామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతిలో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్