సముద్ర ఓడరేవుల రక్షణే ప్రాధాన్యం: ఉక్రెయిన్

6చూసినవారు
సముద్ర ఓడరేవుల రక్షణే ప్రాధాన్యం: ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రష్యా సైన్యం ఉక్రెయిన్ నల్లసముద్ర రేవులపై, ఆహార ధాన్యాల ఎగుమతి నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ సవాళ్ల నడుమ, తమ రేవులను కాపాడుకుంటూ, ప్రపంచ ఆహార భద్రతకు భరోసా ఇస్తూ ధాన్యాల ఎగుమతులను కొనసాగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి తారస్ వైసోత్స్కీ, అంతర్జాతీయ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఎగుమతులను సురక్షితంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్