లార్డ్స్‌లో జితేశ్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ.. DK క్లారిటీ (వీడియో)

77చూసినవారు
ఇంగ్లండ్, భారత్ మధ్య లండన్‌లోని లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్తున్న టీమిండియా ఆటగాడు జితేశ్ శర్మను స్టేడియం వెలుపల సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. కాగా, భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ ఘటన స్టేడియం ప్రధాన ద్వారం వద్ద జరగలేదని, మీడియా సెంటర్ వెలుపల జరిగిందని పేర్కొన్నాడు.