TG: ఎవరెస్ట్ అధిరోహకురాలు మాలావత్ పూర్ణ తండ్రి మరణించడంతో, మంత్రి సీతక్క నిజామాబాద్ జిల్లాలోని పూర్ణ నివాసానికి వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. షబ్బీర్ అలీ, భూపతిరెడ్డిలతో కలిసి పూర్ణ ఇంటికి వెళ్లారు. పూర్ణను ఓదార్చి, ఆమె కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.