ఈ నెలాఖరులోపు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: పొంగులేటి

10చూసినవారు
ఈ నెలాఖరులోపు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: పొంగులేటి
TG: హైదరాబాద్ క్యూర్ పరిధిలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 21 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ నెలాఖరులోపు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్