వీహెచ్‌ను పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి (వీడియో)

1చూసినవారు
ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ను గాంధీ ఆస్పత్రిలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి పరామర్శించారు. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఎండీ డాక్టర్ పూర్ణచందర్ రెడ్డితో కలిసి వెళ్లిన జానారెడ్డి, వీహెచ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్