కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు మంత్రులు ఔట్!

62చూసినవారు
కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు మంత్రులు ఔట్!
TG: కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకొనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలో కేబినెట్‌లో భారీ ప్రక్షాళన జరగబోతుందని సమాచారం. పలువురు మంత్రుల పనితీరు బాగోలేని వారిపై వేటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధిష్టానం నిర్ణయించినట్లు టాక్ వనిపిస్తోంది. పాత మంత్రుల్లో ఐదుగురిని తప్పించి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తోందని రాజాకీయ వర్గలో చర్చ మొదలైంది. డిసెంబర్ లేదా జనవరిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్