ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ మృతి(వీడియో)

56122చూసినవారు
యూపీలోని భదోహిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ మృతి చెందాడు. రోడ్డు క్రాస్ చేస్తుండగా అతడిని మరో బైక్ ఢీకొట్టింది. బుధవారం కోత్వాలి ప్రాంతంలోని నార్తువాన్-ఉగాపూర్ పెట్రోల్ పంప్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హీరాపూర్ నివాసి సబ్-ఇన్‌స్పెక్టర్ రాజన్ బింద్ (32) మృతి చెందారు. ఆయన ప్రతాప్‌గఢ్‌లో SIగా నియమితులయ్యారు. ఆయన మరణ వార్త అందిన వెంటనే కుటుంబం బోరున విలపించారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్