పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్‌లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య

16చూసినవారు
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్‌లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షల ఫీజుల చెల్లింపులో ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు ఆలస్య రుసుము లేకుండా సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజులు జమ చేయాల్సి ఉంది. అయితే సర్వర్ సమస్యలతో ఆన్‌లైన్ చెల్లింపులు నిలిచిపోతున్నాయని హెచ్‌ఎంలు చెబుతున్నారు. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో గడువులోగా ఫీజులు జమ చేయగలమా అని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్