కాక్రోచ్ జనతా పార్టీకి ఎదురుదెబ్బ.. కో-కన్వీనర్ అరెస్ట్

11126చూసినవారు
కాక్రోచ్ జనతా పార్టీకి ఎదురుదెబ్బ.. కో-కన్వీనర్ అరెస్ట్
అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గౌహతిలో జరిగే సీజేపీ వాలంటీర్ సమావేశానికి ముందే ఆయనను అరెస్ట్ చేశారు. తమ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అశుతోష్ రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్