TG: బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మల్లేష్ ఇచ్చిన వివరాలతో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. శేషులు, వినోద్, ప్రవీణ్, నిరంజన్, మల్లికార్జున్, బీర్బల్ షా, అవి దెయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.