కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పలువురు నేతలు

9చూసినవారు
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పలువురు నేతలు
TG: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్, పలువురు నేతలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే పార్టీ మారినా క్యాడర్ బీఆర్ఎస్‌తోనే ఉందని, కాంగ్రెస్ వచ్చి మూడేళ్లు అయినా కొందరికి నిద్రపట్టడం లేదని కేటీఆర్ అన్నారు. పోలీసులు కేసీఆర్ పాటలు పెట్టొద్దని చెప్పినా, కేసీఆర్‌పై ప్రజల అభిమానం తగ్గలేదని, మళ్లీ ఆయన ఎప్పుడు వస్తారని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్