ఏపీలో తీవ్ర విషాదాలు.. ముగ్గురు చిన్నారులు మృతి

60005చూసినవారు
ఏపీలో తీవ్ర విషాదాలు.. ముగ్గురు చిన్నారులు మృతి
AP: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి.
- అల్లూరి(D) కుజభంగికి చెందిన ప్రవీణ్-లావణ్య దంపతుల రెండు నెలల బిడ్డకు వ్యాక్సిన్ వికటించి మృతి చెందాడు.
- అనంతపురం(D) చాబాల గ్రామానికి చెందిన రాజేష్ సరిత దంపతుల కుమారుడు అహరోన్ కుమార్(5) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు.
- కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన చిన్న రంగన్న కుమారుడు నరహరి (2) డెంగీ బారిన పడి ప్రాణాలు విడిచాడు.

సంబంధిత పోస్ట్