నేపాల్‌లో తీవ్ర ఆందోళనలు (వీడియో)

18792చూసినవారు
నేపాల్ రాజధాని ఖాట్మండులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేపడుతున్నారు. Gen-Z పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. అలాగే ఉద్యమకారులు పార్లమెంట్‌లోకి దూసుకెళ్లడంతో వారిపై భాష్పవాయును కూడా ప్రయోగించారు. ప్రభుత్వ తీరుపై జర్నలిస్ట్ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్