తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. 2 డిగ్రీలకు పతనం

6012చూసినవారు
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. 2 డిగ్రీలకు పతనం
తెలంగాణలో శీతాకాలం ప్రారంభమైంది. సోమవారం హైదరాబాద్‌లోని ఐఎండీ అంచనా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని సూచించింది. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్ వంటి ఉత్తర జిల్లాలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో రాబోయే 2 రోజులు ఇదే విధమైన ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్