కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మరోసారి లైంగిక ఆరోపణలు

0చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మరోసారి లైంగిక ఆరోపణలు
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌ మామ్‌కుటత్తిల్‌‌ మరోసారి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో యువతి ఆయనపై ఫిర్యాదు చేసింది. సదరు యువతి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తన ఫిర్యాదును వివరాలతో కూడిన ఈ మెయిల్ పంపినట్లు సమాచారం. ఇప్పటికే రాహుల్‌పై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్