క్లాస్‌ రూమ్‌లో బాలికపై లైంగిక దాడి (వీడియో)

4905చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో జూన్ 23న చోటుచేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్‌ క్లాస్‌ రూమ్‌లో ఒక యువకుడు తన బాలికపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించి, చేతులు వేశాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో స్పష్టంగా స్కూల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్