మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు!

20770చూసినవారు
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఇండోర్‌లో లైంగిక వేధింపులకు గురయ్యారు. హోటల్ నుంచి కెఫేకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, అనుచితంగా మాట్లాడాడని ఆసీస్ టీమ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు FIR నమోదు చేసి, అకీల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గత గురువారం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you