టెన్త్ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు.. నిందితులపై కాల్పులు (వీడియో)

21చూసినవారు
బిహార్‌లో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న నందన్ యాదవ్, హరేరామ్ యాదవ్‌లపై పోలీసులు కాల్పులు జరిపారు. కాళ్లకు తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెండు రోజుల క్రితం జమయి జిల్లా మద్వా పహాడ్ పాంత్రంలో కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. దాంతో బిహార్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్