మహిళా నర్సులపై లైంగిక వేధింపులు.. చివరికి? (వీడియో)

0చూసినవారు
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌లో దారుణ ఘటన జరిగింది. సీఎంఐ (CMI) హాస్పిటల్‌లో ఒక వ్యక్తి నర్సింగ్ సిబ్బందితో లైంగిక వేధింపులకు పాల్పడి, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా సిబ్బంది, ఆ యువకుడిపై పదే పదే చెంప దెబ్బలు కురిపించారు. మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు అతనికి తగిన గుణపాఠం చెప్పినట్లుగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్