లైంగిక వేధింపులు.. యువకుడిని నడి రోడ్డుపైనే చెప్పుతో కొట్టిన యువతి (వీడియో)

53చూసినవారు
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌ నుంచి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని ఓ యువతి నడిరోడ్డుపై జుట్టు పట్టుకొని చెప్పుతో కొట్టింది. అయితే ఆ యువకుడు తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని యువతి పేర్కొంది. దీంతోనే ఆగ్రహానికి గురైన యువతి అక్కడే అతడిని దారుణంగా కొట్టింది. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… వైరల్ అవుతోంది. ఆమె ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్