జులై 8 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు

76చూసినవారు
జులై 8 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు
AP: శాకాంబరీ దేవి భక్తులకు శుభవార్త. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 8 నుంచి శాకాంబరీ దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు కూరగాయలు, పండ్ల రూపంలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి ఆషాడ మాసం సారెను భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 10వ తేదీతో శాకాంబరీ దేవి ఉత్సవాలు ముగియనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్