
భారత్ - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. తుది జట్లు ఇవే
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ (C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అక్షర్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: మార్ష్ (C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్ లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్, హేజిల్‌వుడ్




