కుమార్తె నిశ్చితార్థంపై షర్మిల భావోద్వేగ పోస్ట్

4చూసినవారు
కుమార్తె నిశ్చితార్థంపై షర్మిల భావోద్వేగ పోస్ట్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం సెప్టెంబరు 24న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. "వివాహ బంధానికి తొలి అడుగు" అంటూ షర్మిల ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుని దీవెనలు, అమ్మ ప్రేమ, నాన్న వైఎస్సార్ ఆశీస్సులతో ఈ వేడుక జరిగిందని, హాజరైన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం నవంబరు 25న, రిసెప్షన్ డిసెంబరు 5న జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్