శర్వానంద్ ‘బైకర్’ సినిమా వాయిదా

8628చూసినవారు
శర్వానంద్ ‘బైకర్’ సినిమా వాయిదా
చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న 'బైకర్' సినిమా జనవరిలో విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు వస్తున్న పుకార్లపై మూవీ మేకర్స్ స్పందించారు. ఈ సినిమా స్క్రీన్లకు మించిన అనుభవాన్ని అందిస్తుందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి దీనిని రూపొందిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు చూపించిన దానికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందని వారు తెలిపారు. అభిమానులు నిరాశ చెందవద్దని త్వరలో మరో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్