నా కూతురును రెచ్చగొట్టినందుకే విమర్శించింది: కొండా సురేఖ

560చూసినవారు
నా కూతురును రెచ్చగొట్టినందుకే విమర్శించింది: కొండా సురేఖ
TG: సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురును రెచ్చగొట్టినందుకే ఆమె రేవంత్ రెడ్డిని విమర్శించిందని అన్నారు. తనపై చర్యలు తీసుకునే ముందు, సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు తానే సీఎం అనే అధికారం రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. అది క్రమశిక్షణా చర్యల కిందకు రావా అని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్