ఆమెకు 40, అతనికి 20.. బిడ్డకు జన్మనివ్వబోతున్న కపుల్

9845చూసినవారు
ఆమెకు 40, అతనికి 20.. బిడ్డకు జన్మనివ్వబోతున్న కపుల్
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు.. ఆగ్రాలోని 40 ఏళ్ల వితంతువుతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 19 ఏళ్ల వయసు తేడా ఉన్న ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి ప్రేమ, పెళ్లి అప్పట్లో సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు వీరి ప్రేమకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వయసు తేడాపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్