100 ఏళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ

577చూసినవారు
100 ఏళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ
లిబియా లోబో సర్దేశాయ్ గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించారు. గోవాను భారత్ లో కలిపేందుకు ఆమె ప్రాణత్యాగానికి సైతం సిద్ధం కావడం గమనార్హం. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భరేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you