రామ్ చరణ్‌ని ముద్దు పెట్టుకున్న శివ రాజ్ కుమార్

19183చూసినవారు
టాలీవుడ్ నటుడు చిరంజీవి, కన్నడ నటుడు రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం కొనసాగుతోంది. వారి వారసులు రామ్‌చరణ్, శివరాజ్‌కుమార్ 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ జాన్వీ కపూర్‌తో కలిసి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా, రాజ్‌కుమార్-చిరంజీవి పాత ఫోటోను చూపించి, దానిని రీక్రియేట్ చేయమని హోస్ట్ కోరగా, శివరాజ్‌కుమార్ రామ్‌చరణ్‌ను ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్