పండుగల వేళ షాక్.. ఆకాశాన్నంటిన స్వీట్ల ధరలు!

38చూసినవారు
పండుగల వేళ షాక్.. ఆకాశాన్నంటిన స్వీట్ల ధరలు!
దసరా, దీపావళి పండుగల సమయంలో స్వీట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. పంచదార, బెల్లం, పాల ధరలు పెరగడంతో స్వీట్ల ధరలు ఏకంగా 30 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం పంచదార కిలో రూ.70, బెల్లం రూ.100కి చేరగా.. గతంలో రూ.560 ఉన్న ధూద్ పేడా ధర ఇప్పుడు రూ.780కి చేరింది. వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో బిస్కెట్లు, శీతల పానీయాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్