చికెన్ ప్రియులకు షాక్.. కిలో రూ.500కు చేరనున్న ధర?

7చూసినవారు
చికెన్ ప్రియులకు షాక్.. కిలో రూ.500కు చేరనున్న ధర?
చికెన్‌, గుడ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇథనాల్‌ తయారీకి మొక్కజొన్న వినియోగం పెరగడంతో.. పౌల్ట్రీ దాణా ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చికెన్‌ సుమారు రూ.250 ఉండగా రూ.400-500 వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కోడిగుడ్డు ధర రూ.20-25కు చేరొచ్చని పేర్కొంటున్నారు. మొక్కజొన్న కొరత, దాణా ఖర్చులే ప్రధాన కారణాలని పౌల్ట్రీ రంగం చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్