విదేశీ ప్రయాణికులకు షాక్.. ఏటీఎఫ్ ధరలు 5% పెంపు

1721చూసినవారు
విదేశీ ప్రయాణికులకు షాక్.. ఏటీఎఫ్ ధరలు 5% పెంపు
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం మరో 5 శాతం పెంచాయి. దీనితో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు ధర చేరింది. ఈ పెంపు కేవలం అంతర్జాతీయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది, దేశీయ సంస్థలకు యథాతథంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్