
భారీగా నిధులు మంజూరు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర సీసీటీవీ నిఘా ప్రాజెక్టు కార్యాచరణకు నిధులు మంజూరు చేసింది. మంగళగిరి టైర్-3 డేటా సెంటర్లో మౌలికవసతులకు నిధులు మంజూరు చేసింది. నెలకు రూ.29 లక్షలు చెల్లించేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా రూ.11.1 కోట్లకు ఆర్టీజీఎస్ సీఈవోకు పాలనా అనుమతి మంజూరు చేసింది.




