కాంగ్రెస్‌కు షాక్‌.. BRSలో చేరిన పలువురు నేతలు(వీడియో)

53చూసినవారు
TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు BRS తీర్థం పుచ్చుకున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 3వ వార్డు కమలాపురానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRSలో చేరారు. కమలాపురం గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు గాదగోని వీరస్వామి, ముస్కు రాంబాబు, మండల సాంబరాజు తదితరులకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్