రిటైర్మెంట్‌ వార్తల వేళ.. రోహిత్‌ స్టాట్స్‌ చూస్తే షాక్ (వీడియో)

5చూసినవారు
రిటైర్మెంట్‌ వార్తల తర్వాత రోహిత్‌ శర్మ బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. జులైలో లార్డ్స్‌ వన్డేకు ముందు వచ్చిన రిటైర్మెంట్‌ వార్తల మధ్య 138 పరుగుల సెంచరీతో సత్తా చాటిన హిట్‌మ్యాన్‌.. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్‌లో 32, 101, 92 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో రిటైర్మెంట్‌ వార్తల తర్వాత ఆడిన 4 వన్డేల్లో 90.75 సగటుతో 363 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా రోహిత్‌ రాకెట్‌లా దూసుకెళ్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్