షాకింగ్ యాక్సిడెంట్ (వీడియో)

0చూసినవారు
తమిళనాడులోని మధురై – దిండిగల్ జాతీయ రహదారిపై, కట్టక్కుళం ప్రాంతం వద్ద పెద్ద ప్రమాదం జరిగింది. బాడీ ఫ్రేమ్ లేని ఓ బస్సును, పెట్రోల్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం లేదా గాయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్