SHOCKING VIDEO: లైక్స్ కోసం స్నేహితుడిని బురదలో పూడ్చాడు!

80చూసినవారు
సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం కొందరు యువకులు ప్రమాదకరమైన రీల్స్ చేస్తుంటారు. తాజాగా ముగ్గురు యువకులు బురదలో ఉండి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక యువకుడిని బురదలో పూర్తిగా పూడ్చిపెట్టి రీల్స్ చేశారు. ఈ వీడియోలో జాతీయ జెండాతో ఓ యువకుడు వీడియోను లైక్ చేయమని కోరుతున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్