అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి!

29474చూసినవారు
అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి!
అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఒక రెస్టారెంట్ సమీపంలో దుండగుడు బోటుపై నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. కాల్పుల తర్వాత దుండగుడు బోటులో తప్పించుకున్నాడు. ఈ సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్