పెళ్లికి ముందు రోజు రాత్రి కూడా షూటింగ్: రమ్యకృష్ణ

6430చూసినవారు
పెళ్లికి ముందు రోజు రాత్రి కూడా షూటింగ్: రమ్యకృష్ణ
తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అంకితభావంతో నటి రమ్యకృష్ణ 'క్వీన్'గా నిలిచారు. 2003లో దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకున్న ఆమె, పెళ్లికి ముందు రోజు రాత్రి 2 గంటల వరకు 'సింహాద్రి' పాట షూటింగ్‌లో పాల్గొని, ఆపై నేరుగా పెళ్లి మండపానికి వెళ్లినట్లు ఇటీవల తెలిపారు. పని పట్ల ఆమెకున్న ఈ నిబద్ధతను నెటిజన్లు, అభిమానులు ప్రశంసిస్తూ, 'స్టార్ అంటే ఇలా ఉండాలి' అని కొనియాడుతున్నారు. పెళ్లి సమయంలోనూ ఆమె గ్లో తగ్గకుండా మేనేజ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్